Type Here to Get Search Results !

ఏపీ లో రేపు జాబ్ మేళా..10th, ఇంటర్, డిగ్రీ అర్హత వారు అర్హులు...


👉రాజమహేంద్రవరం: 'వికాస ఆధ్వర్యంలో కలెక్టరేట్లో నవంబర్ 18 శనివారం ఉదయం జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.
👉ఎస్బీమోటర్ కార్ప్ టెలికాలర్స్, సేల్స్ ఎక్జిక్యూటివ్,ఫైనానన్స్ మేనేజర్ తదితర ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
👉10వ తరగతి, ఇంటర్, ఐటిఐ ఉత్తీర్ణులు ఈ పోస్టులకు అర్హులన్నారు.
👉 ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 18 శనివారం కలెక్టరేట్లోని వికాస కార్యాలయంలో ఉదయం 9.30 గంటలకు విద్యార్హతల సర్టిఫికెట్స్ జెరాక్స్ తో హాజరుకావాలన్నారు.
👉పూర్తి వివరాలకు 7660823903 ఫోన్ నంబర్లో సంప్రదించవచ్చన్నారు.

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్లో చేరండి.

👉Telegram Link:



Tags

Post a Comment

0 Comments