Type Here to Get Search Results !

ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్, జిల్లా కార్యాలయం లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ...


👉APSCSCL, Vizianagaram District Recruitment: విజయనగరంలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్, జిల్లా కార్యాలయం- కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.

👉మొత్తం ఖాళీలు: 11

1. అకౌంటెంట్ గ్రేడ్-III: 03 పోస్టులు
▪️అర్హత:ఎంకామ్ ఉత్తీర్ణులై ఉండాలి.
▪️వయస్సు :జనరల్ అభ్యర్థులకు 35 సంవత్సరాలు, రిజర్వ్ అభ్యర్థులకు 40 సంవత్సరాలలోపు ఉండాలి. ఉద్యోగాల భర్తీకి సంబంధించి లోకల్ అభ్యర్థులు అందుబాటులో లేని యెడల, నాన్-లోకల్ అభ్యర్థులతో ఖాళీలను భర్తీచేస్తారు.
▪️శాలరీ : 27,000/-

2.డేటా ఎంట్రీ ఆపరేటర్: 01 పోస్టు
▪️అర్హత:ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎంఎస్ ఆఫీస్ నాలెడ్జ్ ఉండాలి.
▪️శాలరీ : 18,500/-

3.టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్-III: 07 పోస్టులు
▪️అర్హత:ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎంఎస్ ఆఫీస్ నాలెడ్జ్ ఉండాలి.
▪️శాలరీ : 22,000/-

👉దరఖాస్తు విధానం:ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు ఈమెయిల్ ద్వారా లేదా నేరుగా లేదా రిజిస్టర్డ్ పోస్టు ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు.

👉ఎంపిక విధానం: అర్హతలు, వయోపరిమితి, అనుభవం ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.

👉 దరఖాస్తులు పంపవలసిన చిరునామా:The District Office Civil Supplies Manager, APSCSCL, Dasannapet, Vizianagaram.


👉దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 28.11.2023.

👉 దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 04.12.2023

👉 అకౌంటెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ దరఖాస్తు, సర్టిఫికేట్ల పరిశీలన: 05.12.2023

👉 టెక్నికల్ అసిస్టెంట్ దరఖాస్తు, సర్టిఫికేట్ల పరిశీలన: 06.12.2023

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.
Tags

Post a Comment

0 Comments