Type Here to Get Search Results !

APCTD: ఏపీ లో డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాల భర్తీ...


👉APCTD Tirupati Recruitment Notification: తిరుపతిలోని  రీజినల్ జీఎస్టీ ఆడిట్ & ఎన్ఫోర్స్మెంట్ ఆఫీస్, కాంట్రాక్ట్/ అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన డేటా ఎంట్రీ, ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.

👉 పోస్టుల వివరాలు:

1.డేటా ఎంట్రీ ఆపరేటర్ :
▪️అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ అర్హత ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్లో పాటు టైపింగ్ స్కిల్స్, ఎంఎస్ ఆఫీస్/పీజీడీసీఏ/డీసీఏ/ కంప్యూటర్స్లో ఇంజినీరింగ్ లేదా ఏదైనా డిగ్రీ అర్మత ఉండాలి. పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం.
▪️వయస్సు : 31.07.2023 నాటికి 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి.
▪️శాలరీ : 18,500/-

2.ఆఫీస్ సబార్డినేట్:
▪️అర్హత: 7వ తరగతి విద్యార్హత ఉండాలి.
▪️వయస్సు : 31.07.2023 నాటికి 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి.
▪️శాలరీ : 15,000/-

👉దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: అర్హతలు, అనుభవం, రిజర్వేషన్ల ప్రకారం ఎంపిక ఉంటుంది.

👉దరఖాస్తుతోపాటు జతచేయాల్సిన డాక్యుమెంట్లు:
ఎలిజిబిలిటీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, ఇతర అవసరమైన డాక్యుమెంట్లు.

👉దరఖాస్తులు సమర్పించాల్సిన చిరునామా: O/o The Collector & District Magistrate, Padmavathi Nilayam, Tirupati.

👉దరఖాస్తుకు చివరితేది: 08.12.2023

👉 నోటిఫికేషన్ పూర్తి వివరాలు కింద చూడగలరు..

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉Telegram Link:




Tags

Post a Comment

0 Comments