👉APSCSCL : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్ జిల్లా కార్యాలయం కాంట్రాక్టు ప్రాతిపదికన సిబ్బంది నియామకానికి ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
👉పోస్టులు: టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ 3 - 12పోస్టులు
👉అర్హతలు: బీఎస్సీ అగ్రికల్చర్, హార్టికల్చర్, బయోటెక్నాలజీ, డ్రైల్యాండ్ అగ్రికల్చర్ బాటనీ సబ్జెక్టులలో పాసై ఉండాలి.
👉వయస్సు: 35ఏళ్లు మించరాదు.
👉దరఖాస్తు విధానం:ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: అకాడమిక్ మార్కులు, పని అనుభవం, అదనపు విద్యార్హతలు ఆధారంగా సెలక్ట్ చేస్తారు.
👉 దరఖాస్తులు పంపవలసిన చిరునామా: ఆఫ్ లైన్ దరఖాస్తులను సంబంధిత ధ్రువపత్రాల జిరాక్సులను జతచేసి రిజిస్టర్ పోస్టు ద్వారా లేదా వ్యక్తిగతంగా డిస్ట్రిక్ట్ సివిల్ సప్లయ్ మేనేజర్ ఆఫీస్, ఏపీ పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్ జిల్లా కార్యాలయం, రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా ఈ చిరునామాకు పంపించాలి.
👉దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్ 05, 2023
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.
👉Telegram Link: