👉AP పశుసంవర్ధక శాఖలో 1,896 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు...
👉మొత్తం ఖాళీలు: 1,896
👉 ఉమ్మడి జిల్లాల వారీగా ఖాళీలు:
▪️అనంతపురం-473
▪️ చిత్తూరు-100
▪️ కర్నూలు-252
▪️ వైఎస్సార్ కడప-210
▪️ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు-143
▪️ ప్రకాశం-177
▪️గుంటూరు-229
▪️ కృష్ణా-120
▪️ పశ్చిమ గోదావరి-102
▪️తూర్పు గోదావరి-15
▪️ విశాఖపట్నం-28
▪️విజయనగరం - 13
▪️శ్రీకాకుళం-34
👉అర్హత: పాలిటెక్నిక్ కోర్సు (యానిమల్ హస్బెండరీ) లేదా ఇంటర్మీడియట్ ఒకేషనల్ కోర్సు (డెయిరీయింగ్ అండ్ పౌల్ట్రీ సైన్సెస్) లేదా బీఎస్సీ/ఎంఎస్సీ(డెయిరీ సైన్స్) లేదా డిప్లొమా(వెటర్నరీ సైన్స్/డెయిరీ ప్రాసెసింగ్) లేదా బీటెక్(డెయిరీ టెక్నాలజీ) లేదా బీ ఒకేషనల్ కోర్సు(డెయిరీయింగ్ అండ్ యానిమల్ హస్బెండరీ) ఉత్తీర్ణులవ్వాలి.
👉వయసు: 01.07.2023 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. బీసీలకు ఐదేళ్లు, పీహెచ్/ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
👉శాలరీ : నెలకు 22,460 నుంచి 72,810/- వరకు ఉంటుంది.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, రూల్ ఆఫ్ రిజర్వేషన్, గోపాలమిత్ర /గోపాలమిత్ర సూపర్వైజర్గా పనిచేసిన అభ్యర్థులకు వెయిటేజ్ ఆధారంగా ఎంపికచేస్తారు.
👉ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 11.12.2023
👉 దరఖాస్తు ఫీజు చెల్లింపుకు చివరితేది: 10.12.2023
👉హాల్ టిక్కెట్ల జారీ తేది: 27.12.2023
👉 రాతపరీక్ష తేది: 31.12.2023
👉Website : https://ahd.aptonline.in/,
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.
👉Telegram Link: