👉Andhra University Recruitment Notification 2023:
👉విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ 298 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించింది.
👉ఏపీ యూనివర్సిటీల్లో పోస్టుల భర్తీ: ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాల్లో 3,220 ప్రొఫెసర్, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 18 విశ్వవిద్యాలయాల్లో 278 బ్యాక్లాగ్ పోస్టులతో పాటు, 2,942 రెగ్యులర్ పోస్టుల భర్తీకి యూనివర్సిటీలు విడివిడిగా ప్రకటనలు విడుదల చేశాయి. అన్ని విశ్వవిద్యాలయాల్లో కలిపి 418 ప్రొఫెసర్ పోస్టులు, 801 అసోసియేట్ ప్రొఫెసర్లు, 2001 ట్రిపుస్ఐటీల లెక్చరర్ పోస్టులు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. దరఖాస్తుల సమర్పణకు నవంబరు 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు గడువిచ్చారు.
👉దరఖాస్తు ఫీజు :
▪️అన్జర్వ్డ్/బీసీ/ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి అప్లికేషన్ ఫీజు- రూ.2500/-
▪️ఎస్సీ/ఎస్టీ/పీబీడీల దరఖాస్తు రుసుము- రూ.2000/-
▪️భారతీయ ఓవర్సీస్ సిటిజన్స్ (OCIలు) దరఖాస్తు రుసుము- రూ. 4,200/-
👉 దరఖాస్తులు పంపవలసిన చిరునామా: రిజిస్ట్రార్, ఆంధ్ర యూనివర్సిటీ, O/0. అడ్మిషన్స్ డైరెక్టరేట్, విజయనగర్ ప్యాలెస్, పెద్ద వాల్తేరు, విశాఖపట్నం-530003.
👉Website : www.andhrauniversity.edu.in
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: