Type Here to Get Search Results !

AAI: ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా 496 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉AIRPORTS AUTHORITY OF INDIA Recruitment Notification 2023:

👉ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) 496 జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) పోస్టుల భర్తీకి  దరఖాస్తులు కోరుతున్నారు.

👉అర్హత: బీఎస్సీ మ్యాథ్స్ లేదా బీటెక్ పాస్ కావాలి.

👉వయసు: గరిష్ఠ వయోపరిమితి 27 ఏళ్లు.

👉ఎంపిక ప్రక్రియ: 150 మార్కులకు రాతపరీక్ష ఉంటుంది.

👉 దరఖాస్తు ఫీజు : రూ.1,000/-

👉శాలరీ: 40,000 నుంచి 1,40,000/- వరకు ఉంటుంది.

👉దరఖాస్తులకు చివరి తేదీ: నవంబర్ 30

👉Websitewww.aai.aero

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులు చేరండి.

👉Telegram Link:



Tags

Post a Comment

0 Comments