👉PGCIL Recruitment Notification 2023:
👉పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్) గేట్ 2023 ద్వారా ఇంజినీర్ ట్రైనీ (ఎలక్ట్రికల్/సివిల్/ఎలక్ట్రానిక్స్/కంప్యూటర్స్) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
👉మొత్తం ఖాళీలు: 184
👉ఇంజినీర్ ట్రైనీ పోస్టులు:
👉అర్హత: బీఈ/ బీటెక్/బీఎస్సీ(ఎలక్ట్రికల్/ సివిల్/ ఎలక్ట్రానిక్స్/ కంప్యూటర్స్ ఇంజినీర్) ఉత్తీర్ణులై ఉండాలి.
👉వయస్సు : 10.11.2023 నాటికి గరిష్ఠ వయోపరిమితి 28 సంవత్సరాలు ఉండాలి. నిబంధనల ప్రకారం వయోసడలింపు వర్తిస్తుంది.
👉దరఖాస్తు ఫీజు: రూ. 500, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/ ఎక్స్-సర్వీస్మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: గేట్ 2023, బిహేవియరల్ అసెస్మెంట్, గ్రూప్ డిస్కషన్ & పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
👉దరఖాస్తుల ప్రారంభ తేదీ: 20.10.2023
👉దరఖాస్తులకు చివరితేదీ: 10.11.2023
👉Website : https://www.powergrid.in
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: