Type Here to Get Search Results !

శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లో ఉద్యోగాలు...


👉తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

👉మొత్తం ఖాళీలు: 10

👉పోస్టు: సైంట్/ఇంజనీర్ 'ఎస్సి'

👉విభాగాలు: పాలిమర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ /రబ్బర్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్/ఎలక్ట్రికల్ అండ్ ఎలకాట్రనిక్స్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ (హార్టికల్చర్/ఫారెస్ట్రీ)

👉అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎమ్మెస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.

👉దరఖాస్తు ఫీజు : రూ.750/-
▪️ ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు, మాజీ సైనికులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

👉ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

👉 ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కు చివరి తేదీ: నవంబరు 03,2023

👉ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: నవంబరు 4,2023

👉వెబ్సైట్: https://apps.shar.gov.in/

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:



Post a Comment

0 Comments