Type Here to Get Search Results !

MRVC: ఎం ఆర్ వీసీ లిమిటెడ్ లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉MRVC Recruitment Notification 2023:

👉ముంబయిలోని ముంబయి రైల్వే వికాస్ కార్పొరేషన్ లిమిటెడ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

👉మొత్తం ఖాళీలు : 15

👉అర్హతలు : కనీసం 70శాతం మార్కులతో బీఈ, బీటెక్ (సివిల్) ఉత్తీర్ణతతో పాటు సంబంధిత రంగంలో ఆరేళ్ల పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

👉అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు:

👉అర్హత: కనీసం 70శాతం మార్కులతో బీఈ, బీటెక్ (సివిల్) ఉత్తీర్ణతతో పాటు సంబంధిత రంగంలో ఆరేళ్ల పని అనుభవం ఉండాలి.

👉వయస్సు :35 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయి.

👉దరఖాస్తు విధానం:ఈ-మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక ప్రక్రియ: డిగ్రీ మార్కులు, అనుభవం, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

👉శాలరీ : నెలకు రూ.1,10,828/-

👉దరఖాస్తు పంపాల్సిన ఈ-మెయిల్career@mrvc.gov.in

👉దరఖాస్తుకు చివరి తేదీ: 10.11.0223

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:



Tags

Post a Comment

0 Comments