Type Here to Get Search Results !

యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉UCIL Recruitment Notification 2023:

👉జార్ఖండ్ లోని జాదుగూడ మైన్స్లోని భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(UCL)వివిధ ట్రేడ్లలో ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది.

👉మొత్తం ఖాళీల వివరాలు :

👉ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు-243

👉పోస్టుల వారీగా ఖాళీలు:

▪️ఎలక్ట్రిషియన్: 82

▪️ ఫిట్టర్: 82

▪️వెల్డర్ 40

▪️టర్నర్/ మెషినిస్ట్ : 12

▪️మెకానిక్(డీజిల్/ ఎంవీ): 12

▪️ప్లంబర్: 05

▪️కార్పెంటర్: 05

👉యూనిట్ల వారీగా ఖాళీలు:
▪️జాదుగూడ యూనిట్- 102
▪️నర్వాపహార్ యూనిట్- 51
▪️ తురమ్డిహ్ యూనిట్- 90.

👉అర్హత : మెట్రిక్యులేషన్/పదోతరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత.

👉వయస్సు : అభ్యర్థి వయస్సు 13.10.2023 నాటికి 18 - 25 ఏళ్ల మధ్య ఉండాలి.

👉ఎంపిక విధానం: ITIలో సాధించిన మార్కులు తదితరాల ఆధారంగా.

👉ఆన్లైన్ దరఖాస్తుకు ప్రారంభ తేదీ: 13.10.2023

👉ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 12.11.2023

👉Websitehttps://ucil.gov.in

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:



Tags

Post a Comment

0 Comments