👉Paramedical Jobs:
👉అనంతపురంలోని ఆరోగ్య వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో కాంట్రాక్ట్ / ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
👉పోస్టులు & ఖాళీలు:
1. ఫార్మసిస్ట్ గ్రేడ్ 2- 2
2. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2- 2
3. రేడియోగ్రాఫర్- 1
4. థియేటర్ అసిస్టెంట్- 8
5. ల్యాబ్ అటెండెంట్- 2
6. పోస్ట్ మార్టం అసిస్టెంట్- 3
7. మెడికల్ రికార్డ్ అసిస్టెంట్ / రికార్డ్ అసిస్టెంట్- 2
8. జనరల్ డ్యూటీ అటెండెంట్ జీడీఏ / ఎంఎన్వో / ఎఫ్ఎన్వో- 28
9. ఆఫీస్ సబార్డినేట్- 1
10. ప్లంబర్- 5
11. ఎలక్ట్రిషియన్- 1
12. ఆడియోమెట్రీషియన్ / ఆడియోమెట్రిక్
టెక్నీషియన్- 1
👉అర్హతలు: పోస్టును అనుసరించి పదో తరగతి, ఐటీఐ, డీఫార్మసీ, బీఫార్మసీ, డీఎంఎల్, నర్సింగ్ ఆర్డర్లీ కోర్సు, డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
👉వయస్సు : 42 సంవత్సరాలు మించకూడదు.
👉ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా.
👉దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ దరఖాస్తులను అనంతపురంలోని హాస్పిటల్ సర్వీసెస్ జిల్లా కోఆర్డినేటర్ కార్యాలయంలోని నిర్దిష్ట కౌంటర్లలో అందజేయాలి.
👉దరఖాస్తు ప్రారంభం: అక్టోబర్ 14, 2023
👉దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: అక్టోబర్ 21, 2023
👉Website : www.ananthapuramu.ap.gov.in
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: