👉APCOB Recruitment Notification 2023:
👉బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకి గుడ్ న్యూస్. విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్(APCOB)స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
👉మొత్తం ఖాళీలు : 35
👉పోస్టులు : స్టాఫ్ అసిస్టెంట్
👉అర్హత : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీతో పాటు తెలుగు/ ఇంగ్లీష్ భాషలు తెలిసి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది.
👉వయస్సు : 01.10.2023 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
👉శాలరీ : నెలకు రూ. 17,900 నుంచి రూ.47,920/-
👉ఎంపిక విధానం: ఆన్లైన్ టెస్ట్/ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తు ఫీజు:
▪️ జనరల్/ బీసీలకు రూ.700/-
▪️ ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎఫ్ఎం అభ్యర్థులకు రూ.500/-
👉 దరఖాస్తు ప్రారంభం: 07.10.2023
👉దరఖాస్తులకు చివరి తేదీ: 21.10.2023
👉ఆన్లైన్ పరీక్ష తేదీ: నవంబర్, 2023
👉Website : https://apcob.org
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.
👉Telegram Link: