👉 ప్రభుత్వ పౌరసరఫరాల సంస్థలో 708 కాంట్రాక్ట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆ సంస్థ జిల్లా మేనేజర్ వై.సుమతి తెలిపారు.
👉వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించి (ప్యాడీ ప్రొక్యూర్మెంట్) పనిచేయాడనికి...
▪️డీఈఓ (డేటా ఎంట్రీ ఆపరేటర్లు) - 236 పోస్టులు
▪️ టీఏ (టెక్నికల్ అసిస్టెంట్లు) - 236 పోస్టులు
▪️ హెల్పర్స్ (సహాయకులు) - 236 పోస్టులు
👉 మొత్తం ఖాళీలు : 708
👉రెండు నెలలు పనిచేయడానికి మాత్రమే తీసుకుంటామని, ఆసక్తి ఉన్న వారు ఈనెల 31వ తేదీలోపు తిరుపతి జిల్లా వెబ్సైట్ tirupati.ap.gov.in లో దరఖాస్తులను డౌన్లోడు చేయాలన్నారు.
👉ఆ తర్వాత కలెక్టరేట్ కార్యాలయంలోని బీ బ్లాక్ 4వ అంతస్తులోని 419 నంబర్ రూమ్ తమ కార్యాలయంలో ఇవ్వాలని కోరారు.
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.
👉Telegram Link: