👉Anganwadi jobs: జిల్లాలోని శిశు సంక్షేమ శాఖలో అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకుల ఖాళీల భర్తీని నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందని సమగ్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ(ఐసీడీఎస్) పీడీ బి.అరుణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
👉ఖాళీల వివరాలు : జిల్లాలోని అంగన్వాడీ కార్యకర్తల పోస్టులు 13 కాగా, ఆయా పోస్టులు 74 ఖాళీలు ఉన్నాయన్నారు.
👉 నరసరావుపేటలో డివిజన్ల వారీగా పోస్టులు - డివిజన్ వారీగా ఖాళీలు..
👉నరసరావుపేట డివిజన్ లో మూడు అంగన్వాడీ కార్యకర్తల పోస్టులు, 41 సహాయకుల పోస్టులు..
👉గురజాల డివిజన్ లో ఆరు కార్యకర్తల పోస్టులు, సహాయకుల పోస్టులు 13
👉సత్తెనపల్లి డివిజన్ లో నాలుగు కార్యకర్తల పోస్టులు, ఆయా పోస్టులు 20 ఉన్నాయన్నారు.
👉 అర్హులైన వారు అక్టోబర్ 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు సమీపంలోని గ్రామ సచివాలయాలు, ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో సంప్రదించాలని ఆమె కోరారు.
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: