Type Here to Get Search Results !

10వ తరగతి అర్హత తో వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, కాంట్రాక్ట్/ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, కాంట్రాక్ట్/ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు...

👉ఏలూరులోని వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, కాంట్రాక్ట్/ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

👉ఖాళీల సంఖ్య: 04

👉 ఆడియోమెట్రీషియన్/ ఆడియోమెట్రిక్ టెక్నీషియన్: 03 పోస్టులు
▪️అర్హత:ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. బీఎస్సీ (ఆడియోలజీ)/డిప్లొమా (ఆడియోమెట్రీ టెక్నీషియన్) లేదా బీఎస్సీ (స్పీచ్ & లాంగ్వేజ్ సైన్సెస్) లేదా బ్యాచిలర్ డిగ్రీ (ఆడియోలజీ/స్పీచ్ & లాంగ్వేజ్ పాథాలజీ).

👉ప్లంబర్: 01 పోస్టు
▪️అర్హత: పోస్టును అనుసరించి పదోతరగతి, ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

👉వయస్సు : 01.08.2023 నాటికి 42 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు,

👉దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థుల కు రూ.250/-
▪️ ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

👉దరఖాస్తు విధానం:ఆఫ్లైన్ దరఖాస్తులను ఏలూరులోని డీసీహెచ్ఎస్ కార్యాలయంలో అందజేయాలి.

👉ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, పని అనుభవం, రూల్
ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా.

👉శాలరీ :
▪️ఆడియోమెట్రీషియన్ కు రూ.32,670/-
▪️ప్లంబర్ కు రూ. 15,000/-

👉దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 27.10.2023.

👉దరఖాస్తులు సమర్పించాల్సిన చిరునామా: DCHS Office, Eluru.

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:



Tags

Post a Comment

0 Comments