Type Here to Get Search Results !

WCL: వెస్ట్రన్ కోల్ఫీల్డ్ లిమిటెడ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉WCL Recruitment Notification 2023:

👉వెస్ట్రన్ కోల్ఫీల్డ్ లిమిటెడ్(WCL) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్(Notification) విడుదల చేసింది.

👉 ఈ నోటిఫికేషన్ ద్వారా 815 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

👉ఇందులో ఐటీఐ పాస్ ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుకు 815 ఖాళీలు వున్నాయి.
▪️ఫ్రెషర్ ట్రేడ్ అప్రెంటీస్ కోసం 60 ఖాళీలు ఉన్నాయి.

👉వయస్సు: 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

👉 దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్ 16,2023

👉Website :www.westerncoal.in

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉Telegrm Link:



Tags

Post a Comment

0 Comments