Type Here to Get Search Results !

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నాన్ టీచింగ్ ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉UOH: University of Hyderabad Recruitment Notification 2023:

👉యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్- డైరెక్ట్ రిక్రూట్మెంట్/ డిప్యూటేషన్ ప్రాతిపదికన నాన్-టీచింగ్, అకడమిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

👉మొత్తం ఖాళీలు :95

👉పోస్టులు - ఖాళీల వివరాలు:

▪️డిప్యూటీ రిజిస్ట్రార్ (డిప్యూటేషన్)- 1

▪️అసిస్టెంట్ లైబ్రేరియన్- 4

▪️అసిస్టెంట్ రిజిస్ట్రార్- 2

▪️సెక్షన్ ఆఫీసర్- 2

▪️అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్/ ఎలక్ట్రికల్)- 02

▪️సెక్యూరిటీ ఆఫీసర్- 2

▪️సీనియర్ అసిస్టెంట్- 2

▪️ప్రొఫెషనల్ అసిస్టెంట్- 1

▪️ జూనియర్ ఇంజినీర్ (సివిల్/ ఎలక్ట్రికల్)- 8

▪️ అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్- 1

▪️ జూనియర్ ప్రొఫెషనల్ అసిస్టెంట్- 2

▪️ స్టాటిస్టికల్ అసిస్టెంట్- 1

▪️ ఆఫీస్ అసిస్టెంట్- 10

▪️ లైబ్రరీ అసిస్టెంట్- 4

▪️ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్- 44

▪️హిందీ టైపిస్ట్- 1

▪️ ల్యాబొరేటరీ అటెండెంట్- 8

👉అర్హత:సంబంధిత విభాగంలో 10+2, డిగ్రీ, పీజీ, ఎంఫిల్, పీహెచ్డ్, నెట్/స్లెట్/ సెట్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

👉వయస్సు : పోస్టులవారీగా 32 నుంచి 56 సంవత్సరాల మధ్య ఉండాలి.

👉దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం:రాత పరీక్ష/ ట్రేడ్ టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా.

👉దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
THE ASSISTANT REGISTRAR
RECRUITMENT CELL, ROOM NO: 221, FIRST FLOOR
ADMINISTRATION BUILDING, UNIVERSITY OF HYDERABAD
PROF. C.R. RAO ROAD, CENTRAL UNIVERSITY P.O.,
GACHIBOWLI, HYDERABAD - 500046, Telangana.

👉· ఆన్లైన్ దరఖాస్తు సమర్పణకు చివరితేది: 30.09.2023.

👉 దరఖాస్తు హార్డ్ కాపీల సమర్పణకు చివరితేది: 06.10.2023

👉Websitehttps://uohyd.ac.in

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉Telegrm Link:


Tags

Post a Comment

0 Comments