Type Here to Get Search Results !

UPSC లో సైంటిస్ట్, గ్రూప్-ఎ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 'కంబైన్డ్ జియోసైంటిస్ట్ ఎగ్జామినేషన్-2024' నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డులో కేటగిరీ-1, కేటగిరీ-2 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో పీజీ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

👉కేటగిరీ-1: జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, గనుల మంత్రిత్వ శాఖ.

1. జియాలజిస్ట్, గ్రూప్-ఎ: 34 పోస్టులు

2. జియోఫిజిసిస్ట్, గ్రూప్-ఎ: 1 పోస్టు

3. కెమిస్ట్, గ్రూప్-ఎ: 13 పోస్టులు

👉కేటగిరీ-2: సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్, జలశక్తి మంత్రిత్వ శాఖ, జలవనరుల శాఖ.

4. సైంటిస్ట్ 'బి' (హైడ్రోజియాలజీ), గ్రూప్-ఎ: 04 పోస్టులు

5. సైంటిస్ట్ 'బి' (కెమికల్), గ్రూప్-ఎ: 02 పోస్టు

6. సైంటిస్ట్ 'బి' (జియోఫిజిక్స్) గ్రూప్-ఎ: 02 పోస్టులు

👉మొత్తం ఖాళీలు : 56

👉అర్హత: మాస్టర్ డిగ్రీ (జియోలాజికల్ సైన్స్ / జియాలజీ
/ అప్లైడ్ జియాలజీ / జియో ఎక్స్ప్లోరేషన్ / మినరల్ ఎక్స్ప్లోరేషన్ / ఇంజినీరింగ్ అప్లైడ్ జియోఫిజిక్స్ / మెరైన్ జియోఫిజిక్స్ / అప్లైడ్ జియోఫిజిక్స్ / కెమిస్ట్రీ / అప్లైడ్ కెమిస్ట్రీ / అనలిటికల్ కెమిస్ట్రీ / హైడ్రోజియాలజీ), ఎంఎస్సీ (టెక్) - అప్లైడ్

👉వయస్సు : 1.1.2024 నాటికి 21 - 32 ఏళ్ల మధ్య ఉండాలి.

👉ఎంపిక - పరీక్ష విధానం:
▪️ స్టేజ్ 1- కంబైన్డ్ జియో-సైంటిస్ట్ (ప్రిలిమినరీ) పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్)
▪️ స్టేజ్ 2- కంబైన్డ్ జియో-సైంటిస్ట్ (మెయిన్) ఎగ్జామినేషన్ (డిస్క్రిప్టివ్ టైప్)
▪️ స్టేజ్ 3- పర్సనాలిటీ టెస్ట్ / ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

👉ప్రిలిమినరీ పరీక్షా కేంద్రాలు: అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, చండీగఢ్, చెన్నై, కటక్, దిల్లీ, దిస్పూర్, హైదరాబాద్, జైపుర్, జమ్ము,కోల్కతా, లఖ్ నవూ, ముంబయి, పట్నా, ప్రయాగ్ రాజ్ (అలహాబాద్), షిల్లాంగ్, సిమ్లా, తిరువనంతపురం.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉దరఖాస్తు ఫీజు : రూ.200 (మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రుసుము చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).

👉ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: సెప్టెంబర్ 20, 2023

👉ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 10, 2023

👉ప్రిలిమినరీ పరీక్ష తేదీ: 18-02-2024

👉మెయిన్ పరీక్ష తేదీలు: 22-06-2024

👉Website

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:



Tags

Post a Comment

0 Comments