👉హైదరాబాద్ కు చెందిన స్వచ్ఛంద సంస్థ డెక్కన్ బ్లాస్టర్స్ 99వ 'హైదరాబాద్ మెగా జాబ్ మేళా'ను సెప్టెంబర్ 23, శనివారం మాసాబ్ ట్యాంక్ హాల్ లోని ఖాజా మాన్షన్ ఫంక్షన్ నిర్వహించనుంది.
👉వివిధ విభాగాలకు చెందిన కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొననున్నాయి.
👉 ఇంటర్వ్యూ నిర్వహించు సమయం: ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జాబ్ మేళా నిర్వహించనున్నారు.
👉అర్హతలు : అభ్యర్థులు పది, ఇంటర్, ఏదైనా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు అర్హులుగా పేర్కొన్నారు. అంతే కాకుండా.. సంబంధిత పనిలో అనుభవం ఉన్నవారికి అధిక ప్రాధాన్యం ఇవ్వబడుతుందని తెలిపారు.
👉ఐటీ, బ్యాంకింగ్, లాజిస్టిక్స్, సాఫ్ట్వేర్, మెడికల్, ఆటోమొబైల్, డిజిటల్ మార్కెటింగ్, డ్రైవర్లు, అకౌంట్స్ తదితర ఉద్యోగాల కోసం 60 కంపెనీల్లో డైరెక్ట్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.
👉 ఈ మేళా హైటెక్స్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్లతో అనుబంధించబడిందని తెలిపారు.
👉ఈ మేళాకు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదరన్నారు. మరిన్ని వివరాలకు 8374315052 నంబర్ ను సంప్రదించండి.
👉 ఎంపికైన అభ్యర్థులకు ఆన్- స్పాట్ ఆఫర్ లెటర్లు ఇవ్వబడతాయన్నారు.
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.
👉Telegram Link: