Type Here to Get Search Results !

NIAMT: ఎన్ఐఏఎంటీ, రాంచీలో నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ...


👉Non Teaching Posts in NIAMT:

👉మొత్తం ఖాళీలు : 10

👉విభాగాలు: ఎకనామిక్స్, లీగల్, సీఏ, కాస్ట్ అకౌంటెంట్స్.

👉అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లో ఎల్ఎల్బీ/సీఏ/సీఎంఏ/ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.

👉వయసు: 32 ఏళ్లు ఉండాలి.

👉శాలరీ : నెలకు రూ.65,000/- చెల్లిస్తారు.

👉ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్ ఆధారంగా ఎంపికచేస్తారు.

👉దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
▪️ దరఖాస్తును ట్రాయ్, మహానగర్ దూర్ సంచార్ భవన్, జేఎల్ నెహ్రూ మార్గ్, న్యూఢిల్లీ-110002 చిరునామకు పంపించాలి.

👉దరఖాస్తులకు చివరితేది: 11.09.2023.

👉 వెబ్సైట్https://trai.gov.in/

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments