Type Here to Get Search Results !

తెలంగాణలో టీచర్ ఉద్యోగాలకు DSC నోటిఫికేషన్..ఖాళీలు, వాటి వివరాలు...


👉TS DSC Notification 2023:

👉తెలంగాణలో టీచర్ ఉద్యోగ నియామకాలకు (Telangana Teacher Recruitment) సంబంధించిన నోటిఫికేషన్ ను (TS DSC 2023 Notification) విద్యాశాఖ తాజాగా విడుదల చేసింది.

👉మొత్తం 5089 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.

👉 దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానుండగా.. దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 21ని ఆఖరి తేదీగా నిర్ణయించారు.

👉 అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1000/-చెల్లించాల్సి ఉంటుంది.

👉అభ్యర్థుల వయస్సు ఆగస్టు 1వ తేదీ నాటికి 18 - 44 ఏళ్లు ఉండాలి.

👉 తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్ల వరకు, మాజీ సైనికోద్యోగులకు మూడేళ్లు&సాయుధ దళాలలో చేసిన సర్వీస్ కాలం, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, శారీరక దివ్యాంగులకు పదేళ్లు వయోపరిమితిలో పదేళ్ల పాటు సడలింపు ఉంటుంది.

👉దరఖాస్తు చేసుకున్న వారికి నవంబర్ 20 నుంచి 30వ తేదీ వరకు రాత పరీక్షను కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ (CBT) విధానంలో నిర్వహహించనున్నారు.

👉 నియామక పరీక్షను..
▪️మహబూబ్ నగర్
▪️రంగారెడ్డి
▪️హైదరాబాద్
▪️ మెదక్
▪️ ఆదిలాబాద్
▪️ కరీంనగర్
▪️ నిజామాబాద్
▪️ వరంగల్
▪️సంగారెడ్డి
▪️ఖమ్మం
▪️నల్గొండలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

👉వెబ్ సైట్https://schooledu.telangana.gov.in/ISMS/

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments