Type Here to Get Search Results !

IIT Recruitment 2023: ఐఐటీ గాంధీనగర్ లో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం...


👉IIT Recruitment Notification 2023:

👉అర్హత: పోస్టును అనుసరించి బ్యాచిలర్స్ డిగ్రీ/మాస్టర్స్ డిగ్రీ/పీజీ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.

👉మొత్తం ఖాళీలు : 23 పోస్టులు

👉పోస్టులు :
▪️డిప్యూటీ రిజిస్ట్రార్
▪️ అసిస్టెంట్ రిజిస్ట్రార్
▪️ జూనియర్ సూపరింటెండెంట్ తదితరాలు.

👉వయసు: 27 నుంచి 50 ఏళ్లు ఉండాలి.

👉శాలరీ : నెలకు రూ.21,700 నుంచి రూ.2,09,200 వరకు ఉంటుంది.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

👉దరఖాస్తులకు చివరితేది: 22.09.2023

👉Website : https://iitgn.ac.in/

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments