Type Here to Get Search Results !

APSRTC: ఏపీఎస్ఆర్ఆర్టీసీ లో 300 ఉద్యోగాలు...


👉APSRTC Jobs:

👉నెల్లూరు జోన్ పరిధిలోని జిల్లాలు: చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం.

👉మొత్తం ఖాళీలు : 300

👉 జిల్లాల వారీగా ఖాళీలు:
▪️చిత్తూరు - 46
▪️ తిరుపతి-102
▪️ నెల్లూరు-96
▪️ప్రకాశం-56

👉ట్రేడులు: డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రిషియన్, వెల్డర్, పెయింటర్, ఫిట్టర్, మెషినిస్ట్, డ్రాఫ్ట్స్మెన్ సివిల్.

👉అర్హత: సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

👉దరఖాస్తు విధానం: ఆఫ్లైన్/ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.దరఖాస్తును ప్రిన్సిపల్, ఆర్టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీ, కాకుటూరు, నెల్లూరు చిరునామకు పంపించాలి.

👉ఎంపిక విధానం: విద్యార్హతల్లో వచ్చిన మార్కులు, ఇంటర్వ్యూ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.

👉ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 08.09.2023

👉ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరితేది: 11.09.2023

👉సర్టిఫికేట్లు పరిశీలించే స్థలం: ఆర్టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీ, కాకుటూరు, నెల్లూరు.


👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments