Type Here to Get Search Results !

DCHS Jobs: ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు.. రేపే దరఖాస్తులకు చివరి తేదీ...


👉ఏపీ నిరుద్యోగులకు శుభవార్త. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా హాస్పిటల్స్ కాంట్రాక్ట్/ ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

👉కర్నూలులోని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ (ఏపీవీవీపీ), డీసీహెచ్ఎస్ ఆధ్వర్యలో నిర్వహిస్తారు.

👉అర్హతలు : పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్, డిప్లొమా, బీఎస్సీ, ఎంఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.

👉మొత్తం ఖాళీలు : 33

👉 పోస్టులు - ఖాళీలు:
▪️జనరల్ డ్యూటీ అటెండెంట్ - 24 పోస్టులు
▪️ ఆఫీస్ సబార్డినేట్ - 03 పోస్టులు
▪️ థియేటర్ అసిస్టెంట్ - 03 పోస్టులు
▪️ పోస్ట్ మార్టం అసిస్టెంట్ - 01 పోస్టు
▪️ ప్లంబర్ - 01 పోస్టు
▪️ ఆడియోమెట్రిక్ టెక్నీషియన్ - 01 పోస్టు ఖాళీగా ఉన్నాయి.

👉వయస్సు:  18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.ఈ వయస్సు జులై 01, 2023 వరకు చూస్తారు.

👉 దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉 ఎంపిక విధానం: అభ్యర్థులకు ఎలాంటి రాత పరీక్ష నిర్వహించరు. అకడమిక్ మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

👉NOTE: దరఖాస్తుల సమర్పించిన అభ్యర్థులకు ఫోన్ లో కానీ.. మెయిల్ లో కానీ ఇంటర్వ్యూకు సంప్రదిస్తారు. ఆ సమయంలో సర్టిఫికేట్లతో ఆఫీస్ లో అటెండ్ కావాల్సి ఉంటుంది. ఏ తేదీన సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందో నోటిఫికేషన్లో పేర్కొనలేదు.

👉 దరఖాస్తులు సమర్పించవలసిన చిరునామా : ఆఫ్లైన్ దరఖాస్తులను డీసీహెచ్ఎస్ కర్నూలు కార్యాలయం, డీఎంహెచ్ వో ఆఫీస్ దగ్గర, కర్నూలు చిరునామాకు పంపించాలి.

👉 దరఖాస్తుల చివరి తేది : సెప్టెంబర్ 08, 2023

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:



Tags

Post a Comment

0 Comments