Type Here to Get Search Results !

CSIR-CLRI: సీఎల్ఆర్ఐ చెన్నైలో స్టెనోగ్రాఫర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉CSIR-CLRI Recruitment Notification 2023:

👉 అర్హత: 10+2/12వ తరగతి/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.


👉మొత్తం పోస్టుల సంఖ్య: 05

👉వయసు: 27 ఏళ్లు ఉండాలి.

👉శాలరీ : నెలకు రూ.48,207 చెల్లిస్తారు.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: రాతపరీక్ష/ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.

👉పరీక్ష కేంద్రం: చెన్నై.

👉దరఖాస్తులకు చివరితేది: 08.10.2023.

👉వెబ్సైట్https://www.clri.org/

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link: 


Tags

Post a Comment

0 Comments