👉భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రిసెర్చ్ ఇన్ యునాని మెడిసిన్ (సీసీఆరయూఎం) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
👉పోస్టులు:
▪️రిసెర్చ్ ఆఫీసర్
▪️ ఇన్వెస్టిగేటర్
▪️ సీనియర్ ప్రొడక్షన్ అసిస్టెంట్
▪️ హిందీ అసిస్టెంట్ తదితరాలు.
👉 విభాగాలు: ప్రొడక్షన్ అండ్ మార్కెటింగ్, స్టాటిస్టిక్స్ తదితరాలు.
👉మొత్తం ఖాళీలు: 74
👉అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో డిగ్రీ / డిప్లొమా / మాస్టర్స్ డిగ్రీ / ఎండీ / పీజీ డిగ్రీ ఉత్తీర్ణత.
👉వయసు: 30 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి.
👉ఎంపిక విధానం: రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
👉దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉 దరఖాస్తులు పంపవలసిన చిరునామా: అడ్మిన్ ఆఫీసర్, సీసీఆరయూఎం, జవహర్లాల్నెహ్యూ ఆయుష్ అనుసంధాన్ భవన్, 61-65 ఇన్స్టిట్యూషనల్ ఏరియా, డీ బ్లాక్ ఎదురుగా, జనక్పురి, న్యూదిల్లీ-110058.
👉దరఖాస్తు చివరి తేది: అక్టోబర్ 10, 2023
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.