Type Here to Get Search Results !

తెలంగాణలో ఎల్లుండి భారీ జాబ్ మేళా..70 కంపెనీల్లో 4 వేల ఉద్యోగాలు...


👉Job Mela in Telangana 2023:

👉తెలంగాణ, ఏపీలో ఇటీవల భారీగా జాబ్ మేళాలు (Job Mela) జరుగుతున్నాయి. వేల సంఖ్యలో నిరుద్యోగు యువకులకు ఉద్యోగాలను (Jobs) కల్పించడమే లక్ష్యంగా ఈ జాబ్ మేళాలను నిర్వహిస్తున్నారు.

👉తాజాగా తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మరో భారీ జాబ్ మేళాను ప్రకటించారు.

👉ఈ నెల 12వ తేదీ మంగళవారం ఉదయం 10.00 గంటలకు లక్కోరా గ్రామం, ANG ఫంక్షన్ హాల్ లో ఈ జాబ్ మేళాను నిర్వహించనున్నారు.

👉ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా తమ వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు.

👉 ఈ జాబ్ మేళాలో 70కి పైగా కంపెనీలు పాల్గొననున్నాయి. ఈ కంపెనీల్లో 4 వేల ఉద్యోగాలను ఈ జాబ్ మేళా ద్వారా కల్పించనున్నారు.

👉విభాగాలు:ఈ జాబ్ మేళాలో ఐటీ, ఐటీఈఎస్, మేనేజ్మెంట్, బ్యాంకింగ్, ఫార్మా, మార్కెటింగ్ తదితర విభాగాల్లో ఉద్యోగావకాశాలను ఈ జాబ్ మేళా ద్వారా కల్పించనున్నారు.

👉 నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఈ కింద చూడగలరు.
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపు లో చేరండి.

👉Telegram Link: 



Tags

Post a Comment

0 Comments