Type Here to Get Search Results !

10వ తరగతి అర్హతతో ఇండియన్ కోస్ట్ గార్డ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉INDIAN COAST GUARD Recruitment Notification 2023:

👉ఇండియన్ కోస్ట్ గార్డ్ 1/2024 బ్యాచ్ కోసం నావిక్, యాంత్రిక్ పోస్టుల నియామకాలకు సంబంధించి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది.

👉మొత్తం ఖాళీలు: 350

👉పోస్టులు :
1. నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్, జనరల్ డ్యూటీ)

2. యాంత్రిక్

👉అర్హత: 10వ తరగతి, డిప్లొమా (ఎలక్ట్రికల్/ మెకానికల్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ (రేడియో/పవర్) ఇంజనీర్.

👉వయస్సు: 18 నుంచి 22 సంవత్సరాలు ఉండాలి.

👉దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు: రూ. 300/-
▪️SC/ST అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.

👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: రాత పరీక్ష, అసెస్మెంట్, ఫిజికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్.

👉దరఖాస్తుల ప్రారంభతేదీ: 8/09/2023

👉 దరఖాస్తులకు చివరితేదీ: 22/09/2023

👉వెబ్సైట్: https://joinindiancoastguard.cdac.in/

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:



Tags

Post a Comment

0 Comments