👉Staff Nurse Recruitment Notification 2023:
👉ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ప్రారంభించిన అయిదు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఒప్పంద విధానంలో 434 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీ కోసం రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. వీటిలో 68 పోస్టులను వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో భర్తీ చేయనున్నారు.
👉పోస్టులు: స్టాఫ్ నర్స్
👉ఖాళీలు: 434 పోస్టులు
👉జోన్ వారీగా ఖాళీలు:
◾జోన్ -1 86
◾ జోన్ II- 220
◾ జోన్ III- 34
◾ జోన్ IV - 94
👉అర్హతలు: జనరల్ నర్సింగ్, మిడ్వైఫరీ (జీఎన్ఎం) లేదా బీఎస్సీ (నర్సింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.
👉వయస్సు : 42 సంవత్సరాలు మించకూడదు.
👉ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ దరఖాస్తులను సంబంధిత జోన్ లోని మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ ప్రాంతీయ డైరెక్టర్ కార్యాలయంలో అందజేయాలి.
👉దరఖాస్తు ఫీజు : ఓసీ అభ్యర్థులకు రూ.500/-
▪️ ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, బీసీ అభ్యర్థులకు రూ.300/-
👉దరఖాస్తులు ప్రారంభం: సెప్టెంబర్ 21, 2023
👉ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 05, 2023
👉Website : www.cfw.ap.nic.in
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: