👉భారత ప్రభుత్వరంగ సంస్థ ఆధ్వర్యంలోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి ఉద్యోగ భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.
👉అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో కనీసం 60 శాతం మార్కులతో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత అయి ఉండాలి.
👉విభాగాలు: మెకానికల్/ ఎలక్ట్రానిక్స్/ ఇన్ స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ విభాగాల్లో ఖాళీలు
👉అనుభవం: కనీసం 01 ఏడాది పని అనుభవం ఉండాలి.
👉మొత్తం ఖాళీలు: 100
👉పోస్టులు :టెక్నికల్ ఆఫీసర్లు
👉శాలరీ : రూ.25,000/-
👉ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
👉ఇంటర్వ్యూ తేది: ఆగస్టు 10, 11 తేదీల్లో జరుగును.
👉ఇంటర్వ్యూ సమయం: ఆగస్టు ఉదయం 10, 11 తేదీల్లో ఉదయం ఉంటుంది. సుమారు 10 గంటల నుంచి...
👉ఇంటర్వ్యూ వేదిక: Corporate Learning & Development Centre, Nalanda Complex, TIFR Road, Electronics Corporation of India Limited, ECIL Post, Hyderabad - 500062.
👉Website : https://www.ecil.co.in/
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: