👉Canara Bank Recruitment Notification 2023:
👉అర్హత :కెనరా బ్యాంక్ విడుదల చేసిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రకారం.. అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డ్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
👉వయస్సు :అభ్యర్థుల వయస్సు ఆగస్టు 1, 2023 నాటికి 20 నుంచి 30 సంవత్సరాలు మధ్య ఉండాలి.
▪️OBC (NCL) అభ్యర్థులు- 3 సంవత్సరాలు
▪️SC/ST అభ్యర్థులు- 5 సంవత్సరాల
▪️PwBD అభ్యర్థులు- 10 సంవత్సరాలు వయసులో సడలింపు ఉంటుంది.
👉దరఖాస్తు ఫీజు:
▪️SC/ST/PwD అభ్యర్థులకు - రూ. 175/-
▪️ఇతర అభ్యర్థులకు- రూ.850/-
👉 మొత్తం ఖాళీలు :500
👉పోస్టులు : ప్రొబేషనరీ ఆఫీసర్/ మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో (Canara Bank Jobs Notification) పేర్కొన్నారు.
👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉 ఎంపిక విధానం:
▪️ప్రిలిమినరీ ఎగ్జామ్
▪️మెయిన్ ఎగ్జామ్
▪️ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తు చివరితేది: ఆగస్టు 21,2023
👉Website : https://ibpsonline.ibps.in/crppo13jun23/
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: