👉AIIMS Deoghar Recruitment Notification 2023:
👉ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) దియోఘర్ జూనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు.
👉 మొత్తం ఖాళీలు : 29
👉అర్హత :ఎంబీబీఎస్ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
👉 వయస్సు :33 సంవత్సరాలు లోపు ఉండాలి.
👉 దరఖాస్తు ఫీజుగా యూఆర్ అభ్యర్థులకు రూ. 3000, ఓబీసీ అభ్యర్థులకు రూ. 1000గా నిర్ణయించారు.
👉అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
👉 దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉 ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
👉 అర్హతలు గల అభ్యర్థులు అర్హత గల అభ్యర్థులు తమ దరఖాస్తును నేరుగా సెప్టెంబర్ 10, 2023లోపు సమర్పించవచ్చు.
👉 దరఖాస్తు పంపాల్సిన చిరునామా: రిజిస్ట్రార్ ఆఫీస్, AIIMS దేవిపూర్, పర్మనెంట్ క్యాంపస్, డియోఘర్- 814152 (జార్ఖండ్).
👉పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.aiimsdeoghar.edu.in/ పరిశీలించగలరు.
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: https://t.me/+WOlyYT7KikdlOGRln