Type Here to Get Search Results !

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో అప్రెంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉IOCL Recruitment Notification 2023:

👉ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒకటైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) పలు ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనుంది.

👉 మొత్తం ఖాళీలు: 490

👉పోస్టులు - ఖాళీల వివరాలు:
▪️ ట్రేడ్ అప్రెంటీస్ - 150
▪️టెక్నీషియన్ అప్రెంటీస్ - 110
▪️ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్/ అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్  - 230 ఖాళీలు ఉన్నాయి.

👉తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రీజియన్లలో ఖాళీలు ఉన్నాయి.

👉పోస్టులు : అప్రెంటీస్, అకౌంట్స్, ఎగ్జిక్యూటివ్ తదితర పోస్టులు ఉన్నాయి.

👉అర్హతలు :
▪️ట్రేడ్ అప్రెంటీస్ పోస్టులకు 10వ తరగతి
▪️ టెక్నీషియన్ అప్రెంటీస్ కు డిప్లొమా
▪️ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్/ అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు డిగ్రీ, BBA, BA, B.Com, B.Sc. విద్యార్హత కలిగి ఉండాలి.

👉 వయస్సు:  ఆగస్టు 31, 2023 నాటికి కనిష్టంగా 18 సంవత్సరాలు మరియు గరిష్టంగా 24 సంవత్సరాలు మించకూడదు.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉 దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్ 10, 2023


👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.




Tags

Post a Comment

0 Comments