👉Indian Bank Recruitment Notification 2023:
👉అర్హత: 12వ తరగతి/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.
👉 వయసు: 18 నుంచి 26 ఏళ్లు ఉండాలి.
👉మొత్తం పోస్టుల సంఖ్య: 11
👉స్పోర్ట్స్: బాస్కెట్ బాల్,క్రికెట్,హాకీ, వాలీబాల్.
👉శాలరీ : నెలకు రూ. 17,900 నుంచి రూ.63,840 చెల్లిస్తారు.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
👉దరఖాస్తులకు చివరితేది: 05.09.2023
👉వెబ్సైట్: https://www.indianbank.in/
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: https://t.me/+WOlyYT7KikdlOGRln