Type Here to Get Search Results !

ఐటీ హబ్ లో ఉద్యోగాలకు 1న జాబ్ మేళా...


👉Mega Job Mela 2023:

👉నల్లగొండ జిల్లా కేంద్రంలో ప్రారంభం కానున్న ఐటీ హబ్లో ఉద్యోగాల కోసం సెప్టెంబర్ 1న 14 కంపెనీలతో టాస్క్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్.పద్మ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

👉అర్హత : డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేట్, బీటెక్, డిప్లొమా అర్హతగల యువతి యువకులు task.telangana.gov.in/placements
▪️వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.

👉 నాలుగు సెట్ల బయోడెటా, పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలతో హాజరు కావాలని సూచించారు.

👉 ఇతర వివరాల కోసం 98499 09553, 99517 20856 ఫోన్ నంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు.

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.



Tags

Post a Comment

0 Comments