👉RITES Recruitment Notification 2023:
👉రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీసెస్ (RITES) పలు ఉద్యోగాల భర్తీ కోసం తాజాగా నోటిఫికేషన్ విడుదల చేశారు.
👉 మొత్తం ఖాళీలు: 111
👉 పోస్టులు : CAD డ్రాఫ్ట్స్ మ్యాన్, జూనియర్ డిజైన్ ఇంజనీర్, HVAC ఇంజనీర్ అండ్ ఇతర ఖాళీల కోసం కాంట్రాక్టు ప్రాతిపదికన ఖాళీలను భర్తీ చేయనుంది.
👉అర్హత: అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో డిగ్రీ/ఇంజనీర్ కలిగి ఉండాలి.
👉విభాగాలు: సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్/ ఇన్స్ట్రుమెంటేషన్/ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్.
👉వయస్సు: 40 సంవత్సరాలు
👉దరఖాస్తుల ప్రారంభ తేదీ: 25/07/2023
👉దరఖాస్తుల చివరి తేదీ: 7/08/2023
👉వెబ్సైట్: https://www.rites.com/
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: