Type Here to Get Search Results !

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో అగ్నివీర్ వాయు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల...


👉Central Government Jobs: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో  అగ్నివీర్ వాయు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల...

👉అర్హతలు: సైన్స్ సబ్జెక్ట్స్ చదివిన వారు, గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్ బోర్డ్ నుంచి ఇంటర్మీడియట్ లేదా 10+2 లేదా అందుకు సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
▪️మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్ తప్పనిసరి సబ్జెక్టులుగా ఉండాలి. ▪️కోర్సు మొత్తం మార్కులు కనీసం 50 శాతం
▪️ ఇంగ్లీష్ 50 శాతం మార్కులు సాధించాలి.
▪️ డిప్లొమా కోర్సులు చదివిన వారు అయితే.. మూడేళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సు కనీసం 50 శాతం స్కోర్ తో పూర్తి చేయాలి.
▪️ ఒకవేళ డిప్లొమాలో ఇంగ్లీష్ సబ్జెక్ట్ లేనప్పుడు, ఇంటర్మీడియట్/మెట్రిక్యులేషన్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. ▪️సైన్స్ కాకుండా ఇతర కోర్సులు చదివిన వారు ఇంటర్మీడియట్ లేదా 10+2 లేదా అందుకు సమానమైన పరీక్షలో పాస్ అవ్వాలి.
▪️కోర్సులో కనీసం 50 శాతం మార్కులు, ఇంగ్లీష్ 50 శాతం మార్కులు సాధించి ఉండాలి.

👉వయస్సు :  అభ్యర్థుల వయసు 17 సంవత్సరాల నుంచి 21 ఏళ్ల మధ్య ఉండాలి.
▪️అంటే 2003 జూన్ 27 నుంచి 2006 డిసెంబర్ 27 మధ్య జన్మించి
ఉండాలి.

👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉 ఎంపిక విధానం: అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో జరుగుతుంది.
▪️ఫస్ట్ ఫేజ్ లో ఆన్లైన్ టెస్ట్ నిర్వహిస్తారు.
▪️ సెకండ్ ఫేజ్ లో ఆన్లైన్ ఎగ్జామ్, ఫిజికల్ ఫిటెనెస్ టెస్ట్ (PFT), అలాగే అడాప్టబిలిటీ టెస్ట్ 1, 2 ఉంటాయి.
▪️ ఫేజ్-3లో మెడికల్ ఎగ్జామ్ ఉంటుంది.
▪️సర్వీస్ రిక్వైర్మెంట్స్ ఆధారంగా ఖాళీలను ప్రకటిస్తారు.

👉 దరఖాస్తులకు చివరి తేదీ: ఆగష్టు 17,2023

👉Websiteagnipathvayu.cdac.in

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:




Tags

Post a Comment

0 Comments