Type Here to Get Search Results !

NHM (ఎన్ హెచ్ ఎం) లో ల్యాబ్ టెక్నీషియన్, స్టాఫ్ నర్స్, డెంటల్ టెక్నీషియన్, తదితర పోస్టుల భర్తీ... ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక...


👉NHM Recruitment Notification 2023:

👉అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి/ఇంటర్/డిప్లొమా/ బ్యాచిలర్స్ డిగ్రీ/డీఎంఎల్టీ/ఎంబీబీఎస్/పీజీ డిగ్రీ/ఎంఫిల్ ఉత్తీర్ణులవ్వాలి.

👉వయసు: 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.

👉మొత్తం ఖాళీలు : 61

👉పోస్టుల వివరాలు:
▪️గైనకాలజిస్ట్,
▪️పీడియాట్రిషన్స్,
▪️సైకియాట్రిస్ట్,
▪️ఫిజిషియన్,
▪️మెడికల్ ఆఫీసర్,
▪️ ల్యాబ్ టెక్నీషియన్,
▪️ స్టాఫ్ నర్స్,
▪️ డెంటల్ టెక్నీషియన్,
▪️హాస్పిటల్ అటెండెంట్ తదితరాలు.

👉 దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: రోస్టర్ పాయింట్లు/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

👉ఇంటర్వ్యూ వేదిక: డీఎంహెచ్, తూర్పు గోదావరి, కాకినాడ.

👉ఇంటర్వ్యూ తేదీ: 07.07.2023.

👉వెబ్సైట్https://eastgodavari.ap.gov.in/

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link: https://t.me/+WOlyYT7KikdlOGRl


Tags

Post a Comment

0 Comments