👉APSFC Recruitment Notification 2023:
👉ఏపీఎస్ఎఫ్సీ, విజయవాడలో అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.
👉అర్హత: సంబంధిత విభాగంలో సీఏ/ సీఎంఏ లేదా బీఈ/బీటెక్, పీజీడీఎం, డిగ్రీ/పీఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
👉 మొత్తం ఖాళీలు : 20
👉శాలరీ : నెలకు రూ.35,000/- చెల్లిస్తారు.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: ఆన్లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
👉దరఖాస్తులకు చివరితేది: 31.07.2023.
👉వెబ్సైట్: https://esfc.ap.gov.in/
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం ఈ కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: