Type Here to Get Search Results !

FCI: ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉FCI Recruitment Notification 2023:ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) లో ఉద్యోగాలకు దరఖాస్తు లు కోరుతున్నారు.

👉పోస్టులు
◾ మేనేజర్
◾ మేనేజర్ (హిందీ)
◾ జూనియర్ ఇంజినీర్
◾ స్టెనోగ్రాఫర్ (గ్రేడ్-II)
◾టైపిస్ట్ (హిందీ)
◾ వాచ్మెన్
◾ఎఫ్సీఐ అసిస్టెంట్ (గ్రేడ్-III)
◾ అసిస్టెంట్-హిందీ (గ్రేడ్-III).

👉 మొత్తం ఖాళీలు: 5000

👉 పోస్టులుఅర్హత:
◾FCI Post Qualification : జూనియర్ ఇంజినీర్- సివిల్/ఎలక్ట్రికల్/మెకానికల్ విభాగాల్లో డిగ్రీ. డిప్లొమా చేసిన అభ్యర్థులు ఈ విభాగాల్లో ఏదైనా డిగ్రీ పట్టాతో పాటు 1 ఏడాది పని అనుభవం తప్పనిసరి.

◾ మేనేజర్ (జనరల్)- 60% మార్కులతో డిగ్రీ పట్టా. ఎస్ సీ, ఎసీ, దివ్యాంగులకు 55 శాతం మార్కులు.

◾మేనేజర్ (అకౌంట్స్)- సీఏ, ఐసీడబ్ల్యూఏ, సీఎస్/ బీ.కాం డిగ్రీ/ ఎంబీఏ పీజీ

◾ FCI Post Eligibility : మేనేజర్ (హిందీ) - ఏదైనా పీజీ/ హిందీ లేదా ఆంగ్లంలో డిగ్రీ

◾స్టెనోగ్రాఫర్ (గ్రేడ్-II)- డిగ్రీతో పాటు టైపింగ్ (నిమిషానికి 40 పదాలు), షార్ట్యండ్ (నిమిషానికి 80 పదాలు) సర్టిఫికెట్లు తప్పనిసరి.

◾టైపిస్ట్ (హిందీ)- డిగ్రీతో పాటు టైపింగ్ స్పీడ్ నిమిషానికి 30 పదాలు (హిందీలో).

◾వాచ్మెన్- ఎనిమిదో తరగతి పాసై ఉండాలి.

◾ మిగతా పోస్టులకు కూడా సంబంధిత విభాగంలో కనీసం గ్రాడ్యూయేషన్ పూర్తి చేసి ఉండాలి.

👉పోస్టులువయస్సు :
◾  జూనియర్ ఇంజినీర్ స్టెనోగ్రాఫర్ (గ్రేడ్-II)
◾ టైపిస్ట్ (హిందీ)
◾ వాచ్మెన్ పోస్టులకు- 25 సంవత్సరాలు.
◾మేనేజర్, అసిస్టెంట్-హిందీ (గ్రేడ్-III)- 28సంవత్సరాలు.
◾ఎఫ్సీఐ అసిస్టెంట్ (గ్రేడ్-III)- 27సంవత్సరాలు.
◾ మేనేజర్ (హిందీ) - 35 సంవత్సరాలు.
◾FCI నిబంధనల ప్రకారం అభ్యర్థులకు వయోపరిమితి సడలింపులు ఉంటాయి.

👉 దరఖాస్తు ఫీజు : దరఖాస్తు రుసుము- 250/-
◾ మహిళా అభ్యర్థులకు ఉచితం.

👉శాలరీ : నెలకు రూ.8,000 నుంచి రూ.30,000 వరకు ఉంటుంది.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉 ఎంపిక విధానం:
◾కంప్యూటర్ బేస్డ్ టెస్ట్
◾ ఇంటర్వ్యూ  
◾డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

👉జాబ్ లొకేషన్:  దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న FCI విభాగాల్లో పని చేయాల్సి ఉంటుంది.

👉Websitehttps://fci.gov.in

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉Telegram Link:








Tags

Post a Comment

0 Comments