Type Here to Get Search Results !

బ్యాంక్ నోట్ ప్రెస్ లో సూపర్వైజర్, టెక్నీషియన్ ప్రభుత్వ ఉద్యోగాలు...


👉దేవాస్ (ఎంపీ) లోని బ్యాంక్ నోట్ ప్రెస్ కింది పోస్టుల కోసం ఖాళీలను భర్తీ చేయడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

👉అర్హత: పోస్టును అనుసరించి ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్, బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.

👉పోస్టులు & ఖాళీల వివరాలు:
1. సూపర్వైజర్ (ప్రింటింగ్): 08 పోస్టులు
2. సూపర్వైజర్ (కంట్రోల్): 03 పోస్టులు
3. సూపర్వైజర్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ): 01 పోస్టు
4. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్: 04 పోస్టులు
5. జూనియర్ టెక్నీషియన్ (ప్రింటింగ్): 27
పోస్టులు
6. జూనియర్ టెక్నీషియన్ (కంట్రోల్): 25 పోస్టులు
7. జూనియర్ టెక్నీషియన్ (ఇంక్ ఫ్యాక్టరీ- అటెండెంట్ ఆపరేటర్ / ల్యాబొరేటరీ అసిస్టెంట్ / మెషినిస్ట్ / మెషినిస్ట్ గ్రైండర్ / ఇన్స్ట్రుమెంట్ మెకానిక్): 15 పోస్టులు
8. జూనియర్ టెక్నీషియన్ (మెకానికల్ / ఎయిర్ కండిషనింగ్): 03 పోస్టులు
9. జూనియర్ టెక్నీషియన్ (ఎలక్ట్రికల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ): 04 పోస్టులు
10.జూనియర్ టెక్నీషియన్ (సివిల్ / ఎన్విరాన్మెంట్): 01 పోస్టు

👉మొత్తం ఖాళీలు: 111

👉వయస్సు :పోస్టును అనుసరించి 25, 28, 30 సంవత్సరాలు మించకూడదు.
◾sc st కి 5 ఏళ్ళు
◾ OBC కి 3 ఏళ్ళు
◾PWD కి 10 ఏళ్ళు వయసు సడలింపు ఉంటుంది.

👉శాలరీ: నెలకు రూ. 18,780 నుంచి రూ.1,22,400 వరకు ఉంటుంది.

👉దరఖాస్తు ఫీజు : జనరల్, ఓబిసి అభ్యర్థులకు రూ.600/-
◾ ఎస్సీ / ఎస్టీ / మహిళలు / ఎక్స్-సర్వీస్మెన్ అభ్యర్థులకు రూ. 200/-

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉దరఖాస్తుల ప్రారంభతేది : జూలై 22, 2023

👉దరఖాస్తుల చివరితేదీ: ఆగష్టు 21,2023

👉ఆన్లైన్ పరీక్ష తేదీ: సెప్టెంబర్ / అక్టోబర్ 2023


👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:






Tags

Post a Comment

0 Comments