Type Here to Get Search Results !

సీపెట్ (CIPET) లో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉CIPET Recruitment Notification 2023:

👉అర్హత: పోస్టును అనుసరించి బ్యాచిలర్స్ డిగ్రీ/మాస్టర్స్ డిగ్రీ/ఎంబీఏ ఉత్తీర్ణులవ్వాలి.

👉మొత్తం పోస్టుల సంఖ్య: 03

👉పోస్టుల వివరాలు:
◾️అసిస్టెంట్ ప్రొఫెసర్
◾️ లెక్చరర్
◾️అసిస్టెంట్ ప్లేస్ మెంట్ కన్సల్టెంట్.

👉శాలరీ : నెలకు రూ.35,000 నుంచి రూ.40,000 వరకు ఉంటుంది.

👉దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉 దరఖాస్తులు పంపవలసిన చిరునామా : దరఖాస్తును ది డైరెక్టర్-హెడ్, సీపెట్: సీఎస్ఓఎస్-మైసూరు, నెం.437/ఏ, హెబ్బల్ ఇండస్ట్రియల్ ఏరియా, మైసూరు-570016 చిరునామాకు పంపించాలి.

👉దరఖాస్తులకు చివరితేది: 24.07.2023.

👉వెబ్సైట్https://www.cipet.gov.in/

👉Telegram Link:



Tags

Post a Comment

0 Comments