Type Here to Get Search Results !

పదో తరగతి అర్హతతో గ్రూప్ బి, సి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉భువనేశ్వర్ లో 775 గ్రూప్ బి, సి ప్రభుత్వ ఉద్యోగాలు...

👉ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్ లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) కింది గ్రూప్ బి, సి (నాన్ ఫ్యాకల్టీ) ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

👉అర్హత: పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, 10+2, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.

👉గ్రూప్ బి, సి: 775 పోస్టులు

👉ఖాళీలు:
▪️ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్
▪️అసిస్టెంట్ ఇంజినీర్
▪️చీఫ్ క్యాషియర్
▪️ సీఎస్ఎస్ఓ టెక్నీషియన్
▪️ డైటీషియన్
▪️ గ్యాస్ ఆఫీసర్
▪️హెల్త్ ఎడ్యుకేటర్
▪️ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్
▪️ జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ తదితరాలు.

👉దరఖాస్తు ఫీజు :
▪️అన్ రిజర్వ్ / ఓబీసీ అభ్యర్థులకు రూ.3000
▪️ ఎస్సీ / ఎస్టీ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.2400
▪️ దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

👉ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ / కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ తదితరాల ఆధారంగా.

👉 ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభ తేదీ:
జూలై 02, 2023

👉 దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 30, 2023


👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం ఈ కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉Telegram Link: https://t.me/+WOlyYT7KikdlOGRl
Tags

Post a Comment

0 Comments