👉ఇప్పుడు యువతకు ఉద్యోగాలు ఇచ్చే చదువులు కావాలి.
👉 తెలంగాణ మొబిలిటీ వ్యాలీ టి ఎమ్ వి ఆటోమోటివ్ రంగంలో అధునాతన వృత్తిని అభ్యసిస్తున్న విద్యార్థులకు ఉత్తేజకరమైన అవకాశాలను సృష్టిస్తోందని మంత్రి కేటిఆర్ అంటున్నారు.
👉టిఎమ్ హ్యుండై మొబిస్, బిట్స్ పిలాని హైదరాబాద్ క్యాంపస్ కలిసి సరికొత్త 11 నెలల పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సును ప్రవేశ పెట్టినట్లు మంత్రి కేటిఆర్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
▪️ఎలక్ట్రిఫికేషన్
▪️అటానమస్ డ్రైవింగ్
▪️ కనెక్టెడ్ వెహికల్
▪️కృత్రిమ మేధా
▪️మెషీన్ లర్నింగ్
▪️ సైబర్ సెక్యూరిటీ వంటి రంగాలలో...
👉ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సును ప్రవేశ పెట్టినట్లు మంత్రి కేటిఆర్ తన సోషల్ మీడియా పోస్టులో వివరించారు.
👉 హైదరాబాద్ బిట్స్ పిలానీలో ఈ కోర్సు పూర్తి చేసిన వారికి హ్యీండై మొబిస్ లో లైవ్ ప్రాజెక్టులపై పని చేసే అవకాశం దొరుకుతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు.
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం ఈ కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.
👉Telegram Link: https://t.me/+WOlyYT7KikdlOGRl