👉CMRL Recruitment Notification 2023:
👉ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, రోలింగ్ స్టాక్, పవర్ సిస్టమ్స్ తదితర విభాగాలలో జనరల్ మేనేజర్, జాయింట్ జనరల్ మేనేజర్, మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టుల భర్తీకి చెన్నై కేంద్రంగా ఉన్న చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ (సీఎంఆర్ఎల్) ప్రకటన విడుదల చేసింది.
👉అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో బీఈ, బీటెక్, సీఏ, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు 2 నుంచి 25 ఏండ్ల పని అనుభవం కలిగి ఉండాలి.
👉మొత్తం పోస్టులు : 17
👉పోస్టులు : జనరల్ మేనేజర్, జాయింట్ జనరల్ మేనేజర్, మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ తదితరాలు
👉విభాగాలు : ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, రోలింగ్ స్టాక్, పవర్ సిస్టమ్స్ తదితరాలు.
👉శాలరీ : నెలకు రూ.60,000 నుంచి రూ.2.3లక్షల
వరకు ఉంటుంది.
👉దరఖాస్తు ఫీజు: రూ.300/-
👉దరఖాస్తు విధానం : ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
👉 దరఖాస్తులకు చివరి తేదీ: ఆగష్టు 04,2023
👉website: https://chennaimetrorail.org/
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: