👉ఫారెస్ట్రీ కాలేజీలో బీఎస్సీ అడ్మిషన్స్...
👉సిద్దిపేట జిల్లా ములుగు(హైదరాబాద్)లోని ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సులో అడ్మిషన్స్కు అప్లికేషన్స్ కోరుతోంది.
👉అర్హత: ఇంటర్మీడియట్ (పీసీబీ/ పీసీఎం/ పీసీఎంబీ)తో పాటు టీఎస్ ఎంసెట్ - 2023 ర్యాంకు సాధించి ఉండాలి.
👉దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో జులై 12 వరకు దరఖాస్తు చేసుకోవాలి.
👉అప్లికేషన్ ఫీజు: జనరల్ అభ్యర్థులు - 2000/-
◾️ (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ. 1000) చెల్లించాలి. రూ.500 ఆలస్య రుసుముతో జులై 15 వరకు అప్లై చేసుకోవచ్చు.
👉వెబ్సైట్ : www.fcrits.in
👉 ఇటువంటి విద్య, ఉద్యోగ సమాచారం కోసం ఈ కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: