Type Here to Get Search Results !

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని ఏపీ స్టేట్ హైకోర్టు కాంట్రాక్ట్ ప్రాతిపదికన  లా క్లర్క్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

👉 అర్హత : ఇంటర్మీడియట్ తర్వాత ఐదేళ్ల లా కోర్సు (రెగ్యులర్)లో ఉత్తీర్ణత లేదా మూడేళ్ల లా డిగ్రీలో ఉత్తీర్ణత పొందిన వారు దరఖాస్తుకు అర్హులు.
◾️అలాగే నోటిఫికేషన్ జారీ అయిన తేదీకి రెండేళ్ల ముందుగా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
◾️ ఇతర బార్ కౌన్సిల్లలో అడ్వకెట్గా ఎన్రోల్ చేసుకుని ఉండకూడదు.

👉వయస్సు : తప్పనిసరిగా 30 ఏళ్లకు మించకుండా ఉండాలి.

👉శాలరీ : ఎంపికైన వారికి నెలకు రూ.35,000/- వరకు ఉంటుంది.

👉 దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

👉 దరఖాస్తులకు చివరి తేదీ : జులై 22,2023

👉 దరఖాస్తులు పంపవలసిన చిరునామా:
The Registrar (Recruitment), High Court of AP, Amaravati, Nelapadu, Guntur District, Andhra Pradesh - 522238.

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link: https://t.me/+WOlyYT7KikdlOGRl


Tags

Post a Comment

0 Comments