👉 ఇంటర్, ఏదైనా డిగ్రీ అర్హతతో ఉద్యోగాల భర్తీ కోసం జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.
👉ఈ జాబ్ మేళాలో మొత్తం 120 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.
👉ఆసక్తి గల విద్యార్థులు జూలై 20వ తేదీన... తమ సర్టిఫికెట్లు, బయోడేటాలతో పాటు.. జాబ్ మేళాకు రావాల్సిందిగా నిర్వాహకులు కోరారు.
👉నేషనల్ కెరీర్ సర్వీస్ సెంటర్ ఫర్ ఎస్సీ/ ఎస్టీ,@Labour Ministry మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ సహకారంతో ఉద్యోగ మేళా నిర్వహిస్తోంది.
👉ఈ నెల 20న హైదరాబాద్ లో ఈ మేళ జరగనుంది.
👉అడ్రస్ : విద్యానగర్ లోని నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ క్యాంపస్ లో ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉద్యోగ మేళ నిర్వహించనున్నారు.
👉ఈ మేళలో మొత్తం 8 ప్రైవేట్ కంపెనీలు పాల్గొననున్నాయి.
👉 పూర్తి వివరాలు ఈ క్రింది నోటిఫికేషన్ లో చూడగలరు.
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: