Type Here to Get Search Results !

టెలి కాలింగ్/ కస్టమర్ కేర్/ సేల్స్ ఎగ్జిక్యూటివ్/సర్వీస్ అడ్వైజర్ పోస్టుల భర్తీ...జులై 18 దరఖాస్తులకు చివరి తేది...


👉SPRS సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ టెలి కాలింగ్ / కస్టమర్ కేర్/ సేల్స్ ఎగ్జిక్యూటివ్/ సర్వీస్ అడ్వైజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

👉అర్హత: 2021, 2022 మరియు 2023 నుండి ఏదైనా గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ మొత్తం 50% ఉత్తీర్ణులు మరియు కొన్ని బ్యాక్లాగ్లతో ఉత్తీర్ణులు కూడా అర్హులు.

👉 మొత్తం ఖాళీలు: 200

👉Job Roles: టెలి కాలింగ్/ కస్టమర్ కేర్/ సేల్స్ ఎగ్జిక్యూటివ్/సర్వీస్ అడ్వైజర్

👉నైపుణ్యాలు: ఆంగ్లంలో పట్టు

👉దరఖాస్తు విధానం : ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

👉ఇంటర్వ్యూ విధానం:
▪️ 1వ రౌండ్: HR రౌండ్
▪️ 2వ రౌండ్: ఆపరేషన్ రౌండ్
▪️ 3వ రౌండ్: ఆన్లైన్ పరీక్ష (వర్తిస్తే)

👉చివరి తేదీ: జూలై 18, 2023


👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం క్రింద టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉Telegram Link:

Tags

Post a Comment

0 Comments